లక్ష్మి కెనాల్ ఆయికట్టు రైతులకు ఆఖరి తడికి సాగునీరు ఇవ్వాలి
A9 న్యూస్ ప్రతినిధి: బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలంలోని లక్ష్మీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న పంటలను బ్రతికించుకోవడానికి లక్ష్మీ కెనాల్ నీటి విడుదలను కొనసాగించాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్.ఈ, సీఈ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.…