A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా ఇటీవల నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అధ్యక్షులు ఎం. జగన్ మోహన్ గౌడ్ ని జిల్లా గౌడ సంఘ ప్రతినిధులు సన్మానించడం జరిగింది. వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో అనేక పదవులు చేపట్టాలని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సన్మానించిన వారిలో గోవర్ధన్ గౌడ్, గంగాధర్ గౌడ్, రత్నాకర్ గౌడ్, కిషన్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సాయినాథ్ గౌడ్, రాజేందర్ గౌడ్, వెంకట్ గౌడ్, గీతా కార్మిక నాయకులు నాగరాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి వసంతరావు కి కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.