A9 న్యూస్ ప్రతినిధి వేల్పూర్:
వేల్పూర్ మండల కేంద్రంలో విద్యుత్తు ఏఈ యశ్వంత్ రావు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్పీడీ సీఎల్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారని ఆర్మూర్ డీఈ అచ్చన్నాయక్ తెలిపారు. ఆకస్మికంగా బదిలీ కావడంపై మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. సివిజన్ యాప్ లో ఫిర్యాదు తో బదిలీ వేటు పడ్డ వేల్పూర్ విద్యుత్ ఏఈ ప్రజలు గుసగుసలాడుతున్నారు.