పడకల్ గ్రామంలో దేవాలయంలో చోరీ
A9 న్యూస్ జక్రంపల్లి ప్రతినిధి జక్రాన్ పల్లి మండల్ ,పడకల్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో నిన్న రాత్రి దొంగలు పడి హుండీని దొంగలించుకుని పోయినారనీ, ఈ విషయంలో గుడి కమిటీ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని…