Thursday, November 28, 2024

పడకల్ గ్రామంలో దేవాలయంలో చోరీ

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ జక్రంపల్లి ప్రతినిధి

జక్రాన్ పల్లి మండల్ ,పడకల్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో నిన్న రాత్రి దొంగలు పడి హుండీని దొంగలించుకుని పోయినారనీ, ఈ విషయంలో గుడి కమిటీ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని జక్రన్ పల్లి ఏఎస్ఐ వెంకట్ కుమార్ తెలిపారు .సంఘటన స్థలానికి డిచ్పల్లి సిఐ మల్లేష్ మరియు డిచ్పల్లి ఎస్ఐ మహేష్ , జక్రన్ పల్లి ఏఎస్ఐ వెంకట్ కుమార్ , వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించినారు.

 

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here