Author: Admin

ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో సంక్రాంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం రోజు ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు రంగవల్లులు,…

ఎమ్మెల్సీగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ : శుభాకాంక్షలు తెలిపిన వినయ్ రెడ్డి,సునీల్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి రేవంతన్న దానితో కలిసి పనిచేసిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించినందున వారికి అసెంబ్లీ ప్రాంగణంలో…

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టాఫ్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని ఏప్రిల్ రోడ్డు లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో స్టేట్ లెవెల్ అండర్ 14 బాలురు,బాలికల స్టాఫ్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో…

నందికేశ్వర ఆలయాన్ని అభివృద్ధి దిశగా నూతన ఆలయ కమిటీ నిర్ణయం

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఈరోజు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక రాములు మహారాజు గారు నంది గుడి ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఆలయంలో…

నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కొత్తూరు షాపుకు చెందిన బిజెపి కార్యకర్తలు అయోధ్య రామ మందిరానికి వెళ్లారు.

నిజామాబాద్ జిల్లా ఏ9 న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కొత్తూరు షాపుకు చెందిన బిజెపి కార్యకర్తలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుతూ అయోధ్య రామ మందిరానికి వెళ్తున్న సందర్భముగా నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో…

పేద వృద్ధులకు ” అవ్వకు బువ్వ”

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో పట్టణములో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన “*అవ్వకు బువ్వ*” కార్యక్రమములో ప్రతి నెలలో…

బాల్కొండ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అభరణాల ఊరేగింపు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : బాల్కొండ మండల కేంద్రలోని శ్రీ మణికంఠ సన్నిధానంలో అయ్యప్ప మెట్లపూజను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ ప్రధాన వీధుల గుండా అయ్యప్ప ఆభరణాలను ఊరేగించి, మధ్యాహ్నం మెట్ల పూజ నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.…

భూంపల్లి క్రికెట్ టోర్నమెంట్లో అంబేద్కర్ యువజన సంఘం మొదటి విజయం

కామారెడ్డి జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు గ్రామంలో నాలుగు టీంలు తలబడ్డాయి ఇందులో భూంపల్లి లింగంపల్లి అడగ అందులో భూంపల్లి A వన్ టీం గెలవడం జరిగింది భూంపల్లి B…

బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

కామారెడ్డి జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బాన్సువాడ డిపోకు చెందినTs 17,Z0017బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు పేర్కొన్నారు బాన్సువాడ కామారెడ్డి రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు…

నందిగుడి కి చరిత్ర కారులతో డాక్యుమెంటరి కి కృషి : ఆలయ కమిటీ చైర్మన్ మచర్ల సాగర్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నంది గుడి ఆలయ నూతన కమిటీ తొలి సమావేశంనిర్వహించి, ఆలయ చరిత్రను, ఆలయంలోని శివలింగ మహత్యాన్ని, ఆలయంలోని నంది తొలినాళ్లలో చిన్నదిగా ఉండి, క్రమంగా పెరిగి, నందీశ్వరుని…