నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి రేవంతన్న దానితో కలిసి పనిచేసిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించినందున వారికి అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజక వర్గం ఇంచార్జ్ ప్రోద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ అసెంబ్లీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి