షారుఖ్ ఖాన్ షో ఇది, పైసా వసూల్ సినిమా
తమిళ దర్శకుడు మొదటిసారిగా ఒక హిందీ సినిమాకి అదీ అగ్ర నటుడు అయిన షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈరోజు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పడుకోన్ ముఖ్యపాత్రలు ధరించిన ఈ సినిమా…