@దారి తప్పుతున్న దళిత, బిసి, మైనార్టీ బందులు@..
అర్హులైన లబ్ధిదారులకు దళిత, బిసి, మైనార్టీ బందులను అందించాలి టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సర్దార్ వినోద్ కుమార్ అర్హులైన లబ్ధిదారులకు దళిత బందు, బీసీ బందు, మైనారిటీ బందులను అందించాలని తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇన్చార్జ్ సర్దార్ వినోద్ కుమార్…