*ఈనెల 19న మైనార్టీలకు చెకుల పంపిణీ:* *హోంమంత్రి మహమూద్‌అలీ*
*ఈనెల 19న మైనార్టీలకు చెకుల పంపిణీ:* *హోంమంత్రి మహమూద్‌అలీ* హైదరాబాద్ :ప్రతినిధి హైదరాబాద్: ఆగస్టు 14 రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న ముస్లిం మైనార్టీలకు రూ.లక్ష సాయం చెక్కులు పంపిణీ చేయనున్నట్టు హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. చెక్కులను మొదట 16న పంపిణీ…