గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

ట్రైన్ నంబర్ 12728 Hyderabad నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 3rd AC coach B4 లో క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడం తో పొగలు వచ్చాయి.

ఈ ఘటన ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది.

దాంతో ఒక్క సారిగా రైలు నిలిపేశారు.

సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్ నెలకొంది.

ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలు దేరింది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *