ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోరుట్లలో ఆగస్టు 13న జరుగనున్న పద్మశాలి మహాగర్జనకు పద్మశాలి కులబాన్ధవులు రాజకీయాలకు అతీతముగా అందరు పాల్గొనాలని అర్మూర్ పట్టణ సంగం అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ పిలుపు ఇచ్చినారు.
అ రొజు ఉదయం 9 గంటలకి జంబిహన్మాన్ నుండి కోరుట్ల వెళ్ళడానికి బసులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలియచేస్తున్నారు కావున అర్మూర్ పట్టణ కులభాంధవులు ప్రతిఒక్కరు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరడమైనది
ఇట్టి సమావేశములొ అద్యక్షులు అంబల్ల శ్రీనివాస్ కార్యదర్శి ఘణపురం సంతోశ్ క మరియు బత్తులబాస్కర్ , చిట్లరాజు , గుడ్డేటిమహెష్ ,8తరుప అధ్యక్షులు మరియు కార్యవర్గ సబ్యులు పాల్గొనడమైనది