కామారెడ్డి జిల్లా A9 news ఆగస్ట్ 3
సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 2015 నుండి ప్రతి సంవత్సరం జాతీయ నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ లలిత సంగీత మాట్లాడుతూ సంవత్సరం రెండుసార్లు ఫిబ్రవరి మరియు ఆగస్టు పదిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం అంగన్వాడి పాఠశాలల్లో ఒక్కరోజు కార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన నిలిపురుగుల నివారణకు పిల్లల కౌమార దశలోనే వారికి సామాజిక మందుల పంపిణీ కార్యక్రమం కింద అందజేయడం జరుగుతుంది అంతర్జాతీయంగా. ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వీటిని నిర్మూలించేందుకు మాత్రలు వేసుకోవాలని 1 నుండి 2 సంవత్సరాల వయసు గల పిల్లలు 400 ఎంజీలు సగం మాత్రమే వేసుకోవాలి మిగతావారు 400 ఎంజీలు మాత్రమే వేసుకోవాలి మాత్రను బాగా నమ్మలాలి భోజనం తర్వాత వేసుకోవచ్చు మాత్రలు వేసుకున్న ఒకరోజు లేదా రెండు రోజుల్లో నిలిపురుగులు ఉన్నట్లయితే మలవిసర్జన ద్వారా పురుగులు బయటకు వెళ్తాయి ఐదు ఆరు ఏడు నెలలు గర్భిణీలకు సైతం. ఈ టాబ్లెట్లు వేసుకోవచ్చు ఐదేళ్ల లోపు చిన్నారులకు సిరప్ ఐదేళ్లు దాటిన వారికి మాత్రలు అందజేశారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వ్యాధులకు మందులు వాడుతున్న వారు వేసుకోకూడదు నులి పురుగులు ఉన్నవారు మాత్రలు వేసుకుంటే వికారం వాంతులు అయ్యే అవకాశం ఉంది స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశం ఉంది అప్పాలు శుభ్రతతో ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నిలిపురుగులు వ్యాపిస్తాయి పదార్థాలు తినడం వల్ల బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన ద్వారా కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా ఆకుకూరలు కాయగూరలు పండ్లు వంటి సరుకులు శుభ్రమైన నీటితో కడగకపోవడం వల్ల వ్యాప్తి చెందుతాయి మురికి నీరు కి దగ్గరలో ఉండడం ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం అపరిశుభ్ర ఇవి సోకుతాయి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల పిల్లలు అందులో ఆడుకొనుట వల్ల అందులోనే నిలిపురుగులు వాటి వల్ల వ్యాప్తి చెందుతాయి కావున చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయడం వల్ల నిలిపురుగులు శరీరంలోకి ప్రవశిస్తాయి భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కూరగాయలను శుభ్రమైన నీటిలో కడగాలి ఆహారపదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు కప్పి ఉంచాలి ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నరేందర్, ఆశ వర్కర్లు రాధా, శోభ, ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.