ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిసాన్ నగర్ పరిదిలో కాలానుగుణంగా వచ్చే వ్యాదుల నివారణలో చర్యలో బాగంగా ఈరోజు బాల్కోండ గ్రామంలో వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది అందులో బాగంగా దోమలు అబివృద్ది చెందే ప్రాంతాలైన నిల్వనీరు గల కొబ్బరిబోండాలైన ,కూలర్లు,పాతటైర్లు,కుండలు ఇతరత్ర పరిశీలించడం జరిగింది మరియు వారికి డెంగ్యూ,మలేరియా,చికన్గున్యా,లాంటి వ్యాధులు రాకుండా సలహలు సూచనలు చేస్తు దోమల మందు పిచికారి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యునిట్ అదికారి మురళి గారు,ఆరోగ్య విస్తరణాదికారి ఆడెపు ప్రభాకర్,ఆరోగ్యకార్యకర్తలు సుజాత,లత,సుజాత ఆశకార్యకర్తలు,బ్రీడింగ్ చక్కర్లు సూర్య,రాజేందర్ పాల్గొన్నారు