Wednesday, November 27, 2024

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 29 కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేత

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

బాల్కొండ మండలంలోని 8 గ్రామాలు బాల్కొండ,కిసాన్ నగర్,వన్నెల్ (బి), చిట్టాపూర్,బోదేపల్లి, నాగపూర్, జలాల్పూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధితుల కుటుంబాలకు అందజేశారు.పార్టీ అధ్యక్షుడు,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్ మండల నాయకులతో కలిసి వారు మాట్లాడారు.రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు,ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా పేద,సామాన్య,ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని,ఈ పథకం ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని వారు తెలిపారు.లబ్దిపొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి ప్రశాంత్ రెడ్డికి కి కృతజ్ఞతలు తెలిపారు

బాల్కొండ మండలంలోని 8 గ్రామాలకు చెందిన లబ్ధిదారుల వివరాలు

1) ముడుమల సావిత్రికి రూ3లక్షలు (బాల్కొండ)
2) ఆరేపల్లి రాజన్న కు రూ1 లక్ష (బాల్కొండ)
3) చిత్రాల సాధనకు రూ70 వేలు(బాల్కొండ)
4) బుడ్డవర్కల రుచితకు రూ70(బాల్కొండ)
5) సిఎచ్ సాయమ్మకు రూ45,500 (బాల్కొండ)
6) ఎస్ భూదేవికి రూ40 వేలు (బాల్కొండ)
7) అశ్వక్ అలీకి రూ34వేలు(బాల్కొండ)
8) సిరిగిరి వినయ్ కుమార్ కి రూ32,500 వేలు(బాల్కొండ)
9) తోపారం గంగుకు రూ23వేలు(బాల్కొండ)
10) ఉష్కర్ మధుసూదన్ రావ్ కు రూ18 వేలు(బాల్కొండ)
11) నుకల భూదేవికి రూ16 వేలు(బాల్కొండ)

12) బిట్టింగ్ లక్ష్మీకి రూ75 వేలు(కిసాన్ నగర్)
13) బొంత పెద్ద ఎల్లయ్యకు రూ34,500(కిసాన్ నగర్)
14) పాతకాల సాయన్నకు రూ30 వేలు(కిసాన్ నగర్)
15) కంది లక్ష్మీకి రూ27వేలు(కిసాన్ నగర్)

16) పెంటు చిన్నయ్యకు రూ55వేలు వేలు(నాగపూర్)
17) సంజీవ్ గంగుబాయికి రూ35,500వేలు(నాగపూర్)
18) రొడ్డ లస్మన్నకు రూ25,500వేలు(నాగపూర్)

19) ఎట్టాం అనీల్ కు రూ70 వేలు(బోదేపల్లి)
20) కోట రాజమనికి రూ28,500(బోదేపల్లి)
21) పెండెం మాధవికి రూ19,500(బోదేపల్లి)

22) పుర్రె దేవేందర్ కు రూ30వేలు(వెన్నెల్(బి)
23) దూడ నర్సయ్య కు రూ38 వేలు(వన్నెల్ (బి)

24) అనుగుల అభిషేక్ కు రూ70వేలు(చిట్టాపూర్)
26) షేక్ అలీంకు రూ45,వేలు(చిట్టాపూర్)
27)బండి లతకు రూ19,500(చిట్టాపూర్)
28) బండి చంద్రకు రూ1వేలు(చిట్టాపూర్)

29) దొన్కంటి లింగన్నకు రూ35 వేలు(ఇత్వార్ పేట్)

మొత్తం వ్యయం రూ14,35,500 (పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల) వ్యయంతో కూడిన చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు

ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,కోటగిరి శ్రీకాంత్ చారి,నోముల మోహన్,ఎంబరి నర్సయ్య, న్యావానంది సాయన్న,ఎంబరి శరత్,ఎనుగందుల శ్రీనివాస్,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్,సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి,సర్పంచిలు నోముల రవి,నాగులపల్లి భూదేవి కిషన్,చాట్లపల్లి వనజ-గోవర్ధన్ గౌడ్,గడ్చందా కల్పన అనీల్,పెంటు లింబాద్రి,సంతకుల జువ్వన్న,ఎంపీటీసీ సభ్యులు కన్న లింగవ్వ-పోశెట్టి,EP నారాయణ,అనుగుల రాం రాజ్ గౌడ్,సనుగుల కవిత-శ్యామ్ సుందర్,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉప సర్పంచ్లు షేక్ వాహబ్,కోట మురళీ,జక్క లింబారెడ్డి,ఎంబరి మహిపాల్,పస్తం చిన్న రాజన్న,జాపు మల్లేష్,జక్క లింబారెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి పెద్ద బాల్ రాజేశ్వర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్,సయ్యద్ మాజారోద్దీన్,సొసైటీ డైరెక్టర్ లు ,డాక్టర్ ప్రసాద్ గౌడ్,మండల గంగారాం,సల్ల పెద్ద నర్సయ్య,మాజీ ఎంపీపీ CH కిషన్,మాజీ కో ఆప్షన్ సభ్యులు,తెరాస మండల నాయకులు ధర్మాయి రాజేందర్, దుదాటి సూర్య ప్రకాష్,హాస్టల్ రియాజ్,ఉషాకర్ రాం చందర్,సికందర్ ప్రసాద్,తెడ్డు చక్రి,తదితరులు పాల్గొన్నారు.

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here