పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు.-
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి…