A9 న్యూస్ ఆర్మూర్:

ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామ శివారు చెరువు దగ్గర అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న 5 ట్రాక్టర్లను మరియు జెసిబి పోలీసులు సీజ్ చేసి వాటి డ్రైవర్ల పై ఓనర్ల పై కేసు నమోదు చేయడం జరిగింది. ఆర్మూర్ ఆర్ ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *