అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య:
జగిత్యాల జిల్లా: మార్చి09 ఈరోజు పెళ్లి చేసుకోవల సిన పెళ్ళికొడుకు ఉరే సుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. శుభకార్యం జరగాల్సిన ఉందని అందరూ వేడుక ఏర్పాట్లలో మునిగిపోయా రు. కానీ అంతలోనే…