మెదక్ నర్సాపూర్ ఎ9 న్యూస్ మార్చ్ 8

 

శనివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నర్సాపూర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా సిబ్బందికి మరియు సిఐ లకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి గారు మరియు సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారు పాల్గొనడం జరిగింది అని ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ , అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజు , మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుచ్చెష్ యాదవ్ , మాజీ కౌన్సిలర్ సంఘసాని సురేష్ , మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి ,నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు చంద్రయ్య , ఉపాధ్యక్షులు నాగేష్ గౌడ్ , శివంపేట్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ , కంది ప్రభాకర్ , లక్ష్మణ్ , బిజెపి నాయకులు, మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *