ఎఫ్ ఐ మేనేజర్ మూర్తి సార్ మరియు కుడ కుడ బ్రాంచ్ మేనేజర్ గాదె సురేందర్, PAISALO BC గంగరాజు గారిచే, శ్రీమతి పంతంగి రోజా SBI వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించి మరియు సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎఫ్ ఐ మేనేజర్ మూర్తి సార్ మాట్లాడుతూ ఉమెన్స్ డే సందర్భంగా కుడ కుడ స్నేహా నగర్ లో ఎస్బిఐ వారు స్టాఫ్ స్థాపించిన నూతన CSP( Customer Service Point) ను గ్రామ ప్రజలందరు ఉపయోగించుకోగలరని చెప్పడం జరిగింది మరియు బ్రాంచ్ మేనేజర్ గారు మాట్లాడుతూ 20,000 లోపు డిపాజిట్ విత్ డ్రాల్స్ మరియు అకౌంట్ ఓపెనింగ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ CSP నందు మరియు ఇంకా మరెన్నో సర్వీసెస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి శ్రీ పంతంగి రోజా సాలయ్య, చల్లమల్ల నరసింహా, సింగు సైదులు, లక్ష్మణరావు vbk లు సంధ్య, చిట్టెమ్మ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.