జాతీయ రహదారి 44 పై ట్రక్టర్ ను కంటైనర్ డి….
జాతీయ రహదారి 44 పై ట్రక్టర్ ను కంటైనర్ డి…. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు…. A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని చాంద్ మియబాగ్ జాతీయ రహదారి 44 పై సోమవారం రాత్రి 10 గంటల…
Latest and Breaking News
జాతీయ రహదారి 44 పై ట్రక్టర్ ను కంటైనర్ డి…. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు…. A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని చాంద్ మియబాగ్ జాతీయ రహదారి 44 పై సోమవారం రాత్రి 10 గంటల…
మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 11 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ రైల్వే గేట్ ట్రాక్ పక్కన ప్రకృతి వైన్స్ పక్కన వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రకృతి…
పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 11 పెద్దపెల్లి జిల్లా మంథనిలో ఆందోళన చేశారు దళిత బంధు సాధన సమితి నేతలు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ అకౌంటులో సీజ్ చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంథని పాత పెట్రోల్ బంక్…
హైదరాబాద్:ఫిబ్రవరి 11 కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హన్మకొండ కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ, చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు సాయం త్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్…
హైదరాబాద్:ఫిబ్రవరి 11 మందుబాబులకు పెద్ద షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీర్ల ధరలను 15శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళ వారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి, దీనికోసం ఫైల్ పై సంతకం కూడ పెట్టింది. నిజానికి ధరల పెంపు…
హైదరాబాద్:ఫిబ్రవరి 11 తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధిం చి కీలక అప్‌డేట్ ఇచ్చింది. మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడంపై స్పష్టత ఇచ్చింది. మీ-సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని పౌరసరఫ రాల శాఖ…
హైదరాబాద్:ఫిబ్రవరి 11 రేవంత్ రెడ్డి, సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. సామాన్య వినియోగదారు లకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని కూడా…
హైదరాబాద్:ఫిబ్రవరి 10 పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టనుంది, కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10…
కామారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 10 ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా అంతుచిక్కని వైరస్ తో బాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతున్నా యి, ఇప్పటికే లక్షల కోళ్ళు మృతిచెందగా.. కామారెడ్డి జిల్లా బన్సువాడ మండలం బోర్లం క్యాంపు లోని ఓ కోళ్ల ఫామ్…
హైదరాబాద్:ఫిబ్రవరి 10 తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ… నల్లగొండ- ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో…