మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 11
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ రైల్వే గేట్ ట్రాక్ పక్కన ప్రకృతి వైన్స్ పక్కన వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రకృతి వైన్స్ సమీపంలో స్థానికుల వివరాల మేరకు కొల్చారం గ్రామానికి చెందిన శంకర్ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శంకర్ ప్రస్తుత నివాసము చిన్న శంకరంపేట మండలం దరిపల్లెలో ఉంటున్నాడని స్థానికులు తెలిపారు విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది