Month: January 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల:

హైదరాబాద్: జనవరి 29 తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ , టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది, రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో…

ఏసీబీకి చిక్కిన లింగంపేట సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్:

కామారెడ్డి జిల్లా: జనవరి 29 వెహికల్ కన్సల్టింగ్ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే..ద్విచక్ర వాహనాలను అమ్మకాలు కొనుగోలు చేసే వ్యక్తి నుంచి లంచం…

స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి,సమీక్ష:

హైదరాబాద్:జనవరి 29 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలక సమీక్ష సమావేశం నిర్వహించను న్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కసరత్తు చేస్తున్నారు. నేటి ఉదయం 12 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఉన్నతాధికారు…

తెలంగాణ మహిళ సంఘాలకు గుడ్ న్యూస్:

హైదరాబాద్:జనవరి 29 తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేయనుంది. అభయ హస్తం పథకం కింద 2009 నుంచి 2016 వరకు మహిళా సంఘాల సభ్యులు జమ చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని…

ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం-గుట్టు రట్టు చేసిన పోలీసులు:

హైదరాబాద్:జనవరి 29 హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం జరుగుతుండగా వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారుల దాడులు చేశారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం…

భక్తుల కొంగు బంగారం అయ్యల గుట్టరాజ రాజేశ్వరుడు

భక్తుల కొంగు బంగారం శ్రీ అయ్యల స్వామి అత్యంత దివ్య ప్రదేశం అయ్యల గుట్ట రేపే శ్రీ అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర వేలాదిగా తరలిరానున్న భక్తజన సందోహం *సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం* జనవరి 28:మంగళవారం ఆర్మూర్…

కేంద్ర నిధులు ఇచ్చేది లేదని చెప్పడం అవివేకం :

– ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చేది లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…

జర్నలిస్టుల క్రికెట్ పోటీలకు ఆర్థిక సహాయం* :

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనంలో యు,ఆర్,టి,పి మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి జర్నలిస్టులకు పదివేల రూపాయలు మంగళవారం అందించారు.జర్నలిస్టులు ఆడబోయే క్రికెట్ పోటీలకు తన వంతుగా మొన్న చెప్పిన విధంగానే…

రేపే ఇస్రో మిషన్ @100 ప్రయోగం:

హైదరాబాద్:జనవరి 28 స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పేంపొందించుకుంటూ, అత్యంత్తమ భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా ఎదిగిన ఇస్రో.. తన 100వ ప్రయోగాన్ని రేపు బుధవారం చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు…

నాగోబా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు:

ఆదిలాబాద్‌ జిల్లా:జనవరి 28 ఆదిమా గిరిజనుల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయా లకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ఉత్సవాలకు సూచకంగా నిర్వహించే మహా పూజను పురస్కరించుకొని,దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 4వ…