Graduate Mlc: పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు, ఓటు నమోదుకు ఆసక్తి చూపని పట్టభద్రులు:
Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ గడువు విధించింది.…