A 9, న్యూస్ ఆర్మూర్

 

ఆర్మూర్ మండలంలోని చేపూర్‌ గ్రామానికి చెందిన సారంగి రమేశ్‌ కి ఫార్మసీ రంగంలో చేసిన పరిశోధనకు డాక్టరేట్‌ అందుకున్నారు. రమేశ్‌ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీ ఫార్మసీ విభాగంలో ప్రొఫెసర్‌ పార్థసారథి పర్యవేక్షణలో క్యాన్సర్‌పై పరిశోధలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శనివారం యూనివర్సిటీలో డాక్టరేట్‌ అందజేశారు.

రమేష్ కి చారవణిలో హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *