Month: November 2024

పదెకరాలకే రైతు భరోసా:

– మార్గదర్శకాలు సిద్ధం- అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న సర్కార్ – నెలాఖరులోపు పెట్టుబడి సాయం షురూ – హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాపై దృష్టి సారించింది.పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీపి…

ఇంటింటి సర్వేకు సర్వం సిద్ధం:

సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న సర్వేలో ప్రతి కుటుంబం వివరాలను సేకరించనున్నారు. సర్వే కోసం 1,979 మంది ఎన్యుమరేటర్లు, 180 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఒక్కో ఎన్యుమరేటర్‌ 150…

అవకాశం కల్పిస్తే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతా:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: -పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్…. – పట్టభద్రులు తనకు ఓట్లు వేసి గెలిపించి సేవ చేసేసేవ చేసే అవకాశం ఇవ్వండి… – పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్.. పట్టభద్రులు తనకు ఓట్లు వేసి…

కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు:

A9 న్యూస్ ప్రతినిధి హైదారాబాద్: హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షులు, ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన – సకల జనులకు ఆదరణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుటుంబ సర్వేపై కుల గణన సంప్రదింపుల…

పేద నర్సింగ్ విద్యార్థినీ ఇంజ శ్రీనిధికి చదువుల కోసం 50 వేల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న:

-వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కి కాల్ చేసి డబల్ బెడ్ రూమ్ కుటుంబానికి ఇవ్వాలని చెప్పిన మల్లన్న -నేను చదువుకొని గొప్పదాన్ని అవుతా -మల్లన్న ప్రోత్సాహంతో మంచిగా చదువుకుంటా నర్సింగ్ విద్యార్థిని శ్రీనిధి హన్మకొండ గోపాలపురం కు చెందిన ఇంజ మహేశ్వరి…

నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం :

ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రస్థాయిల విఫలమైన కాంగ్రెస్ సర్కారు రైతులని మహిళలని విద్యార్థులని ఉద్యోగులని ఆటో కార్మికులని నిరుద్యోగులని మోసం చేస్తే జిల్లా స్థాయిలో కూడా అబద్దాలతో…

క్షమాపణ చెప్పాకే రాహుల్ గాంధీ రావాలి: KTR

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణ మీ…

కేటీఆర్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. స్పాట్‌ ఫిక్స్‌ చేసిన రేవంత్‌రెడ్డి:

KTR Arrest: తెలంగాణలో ఏడాది కాలంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలో రెండు మూడుసార్లు మాటలు.. చేతల వరకూ వెళ్లాయి. ఇక పది…

రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే:

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు,…

అంగన్ వాడీలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీలకు శుభవార్త చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లోపని చేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున…