బదిలీ పై వెళుతున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం:
A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణములోని వడ్డెర కాలనీలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల వరకు ఉపాధ్యాయులుగా పని చేసి వృత్తిలో భాగంగా వేరే ప్రాంతానికి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, సంధ్య రాణి, భాగ్యలక్ష్మి లకు వడ్డెర కాలోని…