Month: August 2024

సెప్టెంబర్ 3న లండన్‌కు జగన్….

A9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో: వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, జగన్…

ర్యాగింగ్ చేస్తే జైలుకే….

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: ర్యాగింగ్ చేస్తే జైలుకే.. ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష పడుతుంది. అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో…

తెలంగాణ ఫుట్‌బాల్ టీమ్‌కు ముఖ్యమంత్రి అభినందన

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో టైర్ 2 విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రఖ్యాత బీసీ రాయ్ ట్రోఫీలో భాగంగా 2024-25 ఏడాదికిగానూ అస్సాం వేదికగా జరిగిన ఫుట్…

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం….

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం డబ్బుల విషయంలో భర్తతో గొడవ పడిన మహిళ, తన ఇద్దరు పిల్లలతో అదృ శ్యమైన ఘటన శంషాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. కవ్వగూడకు చెందిన శేఖర్, మంగమ్మ దంపతులకు…

కల్యాణలక్ష్మి పై రాజకీయ కక్ష…..

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: కల్యాణలక్ష్మి పై రాజకీయ కక్ష కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌ పథకాల కింద తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయకపోగా.. రూ.1,00,016 ఆర్థిక సాయాన్ని అందజేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట ఈ…

దసరా, దీపావళి దృష్ట్యా 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: దసరా, దీపావళి దృష్ట్యా 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల ద‌ృష్ట్యా ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా.. వివిధ…

హైడ్రా ఎంట్రీతో హెచ్ఎండీఏ అలర్ట్ చెరువుల కబ్జాలపై ఫోకస్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: *హైడ్రా ఎంట్రీతో హెచ్ఎండీఏ అలర్ట్ చెరువుల కబ్జాలపై ఫోకస్… *లేక్ ప్రొటెక్షన్ కమిటీలను యాక్టివ్ చేస్తున్న సంస్థ… *చెరువులను కమిటీలు నోటిఫై చేసిన కమిటీలు… *230 చెరువులు కబ్జా అయినట్టు గుర్తింపు… *రాబోయే రోజుల్లో మరిన్ని…

డెంగ్యూ తో పల్లెలు పట్టణాలు…

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా…

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి

A9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో: ప్రస్తుతం పని ఏదైనా.. ప్రభుత్వ పథకాలు ఏవైనా అధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో పలు మార్పులు తెచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి…

BREAKING NEWS రైతుల కోసం రంగంలోకి దిగనున్న కేసీఆర్….

A9 న్యూస్ హైదరాబాద్ బ్యూరో: BIG BREAKING రైతుల కోసం రంగంలోకి దిగనున్న కేసీఆర్…. రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం…… రేపు సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం… సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం…..