Sunday, November 24, 2024

డెంగ్యూ తో పల్లెలు పట్టణాలు…

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా డెంగ్యూ జ్వరాల పేషంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. ప్రతిరోజు వందల సంఖ్యల్లో విష జ్వరాల బారిన పడ్డవారు అడ్మిట్ అవుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగ్యూ జరాల టెస్ట్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు మూడు నుంచి 5 కేసుల వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులో వేస్తున్నాయి…

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here