Category: ఆంధ్ర ప్రదేశ్

ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ

A9 న్యూస్: ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ కుండపోత వర్షాల కారణంగా విజయవాడ నగరం ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన…

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున…

వైయస్‌ఆర్‌ 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్ వద్ద వైయస్‌ జగన్ నివాళులు

A9 న్యూస్ బ్యూరో: వైయస్‌ఆర్‌ 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్ వద్ద వైయస్‌ జగన్ నివాళులు. నివాళులు అర్పించిన వైయస్ విజయమ్మ, వైయస్ భారతి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వైయస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, కడప జిల్లా…

సెప్టెంబర్ 3న లండన్‌కు జగన్….

A9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో: వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, జగన్…

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి

A9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో: ప్రస్తుతం పని ఏదైనా.. ప్రభుత్వ పథకాలు ఏవైనా అధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో పలు మార్పులు తెచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి…

తిరుమల లో గోల్డ్ ఫ్యామిలీ హల్చల్ :

*తిరుమల తిరుపతిలో గోల్డ్‌ ఫ్యామిలీ హల్‌చల్‌…!* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి :ఆగస్టు 23 తిరుమల తిరుపతిలో ఓ గోల్డ్‌ ఫ్యామిలీ ఈరోజు శుక్రవారం హల్‌చల్‌ చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది…

ప్రజలు మారకుంటే.. దేశం మారదు: పవన్….

AP ప్రతినిథి: ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేకుంటే జవాబుదారీ తనం తగ్గిపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలే చొరవ తీసుకోవాలన్నారు. గ్రామస్థుల్లో చైతన్యం రాకుంటే తనలాంటి వారు 10 వేల మంది వచ్చినా ప్రయోజనం లేదని…

నాకు పరిపాలన అనుభవం లేదు: పవన్…

AP ప్రతినిది: తనకు ప్రజాభిమానం ఉన్నా.. పరిపాలన అనుభవం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే అనుభవజ్ఞుడైన చంద్రబాబు వెంట నడుస్తున్నానని తెలిపారు. విజ్ఞానం ఉన్న వారి దగ్గర నేర్చుకోవడాన్ని తక్కువగా చూడనని పవన్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక…