గులుగుడుగులుగుడే గుద్దుడు గుద్దుడే
నిజామాబాద్ A9 న్యూస్: —*హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యేది జీవన్ రెడ్డినే —*మంథని గ్రామ బి .ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు జీకే నర్సారెడ్డి ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు ప్రగతికే పట్టం కడతారని రాష్ట్రంలో రాబోయేది బి.ఆర్.ఎస్…