ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి భారీగా విజయోత్సవ ర్యాలి
నిజామాబాద్ A9 న్యూస్: అవినీతి చేసిన అ రోజు నా మరణం ఉన్నట్లే అన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే గా 29,323ఓట్ల మెజార్టీ తో గెలిచిన పైడి రాకేష్ రెడ్డి సోమవారం ఆర్మూర్ పట్టణంలో విజయోస్తవ ర్యాలీ…