నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని ఎస్.ఎస్.కే సమాజ్ ఉపాధ్యక్షులు ఘటడి కిషన్, ఎస్ ఎస్ కె. సమాజ్ సంయుక్త కార్యదర్శి సంతని విజయ్ సోమవారం బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఈ చేరిక కార్యక్రమంలో బీజేపీ నాయకులూ మరియు ఎస్.ఎస్.కే సమాజ్ ఉపాధ్యక్షులు డీకే. శ్రీనివాస్ ఎస్.ఎస్.కే సమాజ్ సంయుక్త కార్యదర్శి శికారి శ్రీనివాస్, ఎస్.ఎస్.కే సమాజ్ సంయుక్త కార్యదర్శి బారడ్ కిషోర్ ఎస్.ఎస్.కే సమాజ్ సభ్యులు పోహర్ నవీన్ పాల్గొన్నారు.