కామారెడ్డి A9 న్యూస్:
సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వాడ వాడకు వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని బిఎస్పి నాయకులు ప్రచారం చేశారు.
గ్రామంలో బీఎస్పీ పార్టీకి విశిష్ట స్పందన లభిస్తుందని గ్రామస్తులు బీఎస్పీ పార్టీకి ఓటేసి జమున రాథోడ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు మొగ్గం నవీన్ బహుజన సమాజ్ గ్రామ పార్టీ నాయకులు గైని శేఖర్ దేవి శేఖర్ బండ శీను జోగు హరీష్ సుంకరి వేణుగోపాల్ మొగ్గం రమేష్ తదితరులు పాల్గొన్నారు.