నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ *నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన* తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు.కొత్త…