రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ బిల్లు:
న్యూఢిల్లీ: ఏప్రిల్ 01 బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 2 న లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. 2024 ఆగస్టులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు వెళ్లిన వక్ఫ్ బిల్లుపై ఇదివరకు…