అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుంది?
తెలంగాణ A9 news 2018 లో లాగే ఈసారి కూడా మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో కల్పి తెలంగాణ ఎన్నికలను నిర్వహించనున్నట్టు సమాచారం, అక్టోబర్ 17 కన్న ముందే ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని అంటున్నారు. 2018లో షెడ్యూల్ రిలీజైన 6…