Category: తాజా వార్తలు

బోను లో చిక్కిన చిరుత

తిరుపతి: ప్రతినిధి తిరుపతి :ఆగస్టు 14 తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు. తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో…

రాజీవ్ రహదారిపై భూ నిర్వాసితుల ఆందోళన

సిద్దిపేట A9 news వర్గల్ మండల సింగాయిపల్లి వద్ద మల్లన్న సాగర్ భూనిర్వాసితులు ఆందోళన కార్యక్రమంలో నిర్వహించారు. ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

దళిత బంధు స్కీం కొరకు రోడ్ ఎక్కిన దళితులు

సిద్దిపేట్ A9 news జగదేవపూర్ మండల్ నిర్మల్ నగర్ గ్రామంలో దళిత బంధు స్కీం విషయంలో అవకతవకలు ఉండడంతో రోడ్డు ఎక్కి ధర్నాకు దిగిన నిర్మల్ గ్రామ ప్రజలు.దళిత బంధు కోసం గ్రామ దళిత మహిళలు గ్రామ పంచాయతీ వద్ద నిరసన…

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్దం చేసినా జాబితాలు..

తెలంగాణ A9 news *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (4/10) కంది శ్రీనివాస్ రెడ్డి/భార్గవ్ దేశ్ పాండే మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు/ సురేఖ నిర్మల్ – శ్రీహరి రావు బెల్లంపల్లి – గడ్డం వినోద్ కుమార్ *ఉమ్మడి నిజామాబాద్ జిల్లా…

ఆర్మూర్ లక్ష్మీనరసింహస్వామికి వెండి ప్రతిమ సమర్పణ

నిజామాబాద్ A9 news సర్వ సమాజ్ అధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ మందిరానికి 1కిలో 11 తులాలు వెండి ప్రతిమ ను రిటైర్డ్ ఏ ఎస్ ఐ ఆర్మూర్ వాస్తవ్యులు ఖోడే స్వామీ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వ…

మహానగరంలో జాతీయ జెండాకు అవమానం..!

హైదరాబాద్ A9 news రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులకు, పాదచారులకు షాక్ ఇచ్చే విధంగా మేయర్…

మెదక్,సూర్యాపేట జిల్లాలలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ A9 news ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 19న మెదక్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మెదక్‌ జిల్లా…

ఆశా హాస్పిటల్ ఉచిత మెడికల్ క్యాంపు

నిజామాబాద్ A9 news సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఆర్మూర్ ఆశా హాస్పిటల్ వారు 5వ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మెడికల్ క్యాంపులో గడ్కోల్ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వచ్చిన వారికి…

బీజేపి మండల పార్టీ కార్యాలయమును బీజేపీ నాయకుడు చేతుల మీదుగా ప్రారంభం

నిజామాబాద్ A9 news మాక్లుర్ మండలం మాదాపూర్ గ్రామంలో బీజేపి మండల పార్టీ కార్యాలయమును ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు అంతకుముందు హర్ ఘార్ తిరంగ కా ర్యాలీ తివర్ణ జెండాలతో 60ద్విచక్ర వాహనాలతో మాక్లుర్ గ్రామం…

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా దేగాం ప్రమోద్ ను నియమకం

నిజామాబాద్ A9 news కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా దేగాం ప్రమోద్ ను నియమించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చినందుకు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగర ప్రీతం…