Monday, November 25, 2024

బీజేపి మండల పార్టీ కార్యాలయమును బీజేపీ నాయకుడు చేతుల మీదుగా ప్రారంభం

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 news

మాక్లుర్ మండలం మాదాపూర్ గ్రామంలో బీజేపి మండల పార్టీ కార్యాలయమును ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు అంతకుముందు హర్ ఘార్ తిరంగ కా ర్యాలీ తివర్ణ జెండాలతో 60ద్విచక్ర వాహనాలతో మాక్లుర్ గ్రామం నుంచి మాదాపూర్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం పార్టీ కార్యాలయం ప్రారబించడం జరిగింది. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలు ఆక్రమణలు అన్యాయాలకు అతి త్వరలో ఓట్ల రూపంలో సమాధానం చెప్పాలి అని ప్రతి బీజేపీ కార్యకర్తకు ఏళ్ల వేళల తోడు ఉంటాను అని,బీజేపీ అంటే ధర్మం అని ప్రతి కార్యకర్త కూడా పార్టీకి అవసరం అని పార్టీ గెలుపు కోసం నిరంతరం కష్టపడాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ అసేంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు, వర్ని మాక్లూర్ మండల అధ్యక్షులు సురేష్ నాయక్, బీజేవైఎం జిల్లా అద్యక్షుడు రాజశేఖర్ రెడ్డి,యువ మొర్చ ఇటి సెల్ అధ్యక్షుడు వీపుల్ రావు,అర్ముర్ రురల్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డీ, ఓబీసీ మోర్చా ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ గంగోని వినోద్, సీనియర్ నాయకుడు గంగొని సంతోష్, ముపేడి గంగారెడ్డి, హన్మంతు మాదాపూర్ జిట్టా పెద్దా గంగన్న, ఎం రాజేశ్వర్, రాజశేఖర్, సంజీవ్, హరీష్, గంగాధర్, నర్సింగ్ రావు, రాజేందర్ రెడ్డీ, సుమన్, శ్రీనాథ్, రాము, రవి యాదవ్ ఆరిఫ్ పుప్పాల చిన్న, సంజీవ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here