Category: తాజా వార్తలు

మున్సిపల్ కార్మికులు.. సమ్మె నాలుగో రోజుకు చేరింది

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులకు సమాన…

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కు ఆత్మీయ సత్కారం

నిజామాబాద్ A9 news ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గృహం అంకాపూర్ నందు ఆర్మూర్ నియోజకవర్గం నుండి నూతనంగా నిజామాబాద్ జిల్లా పదాధికారిగా నియామకమైనటువంటి జెస్సు అనిల్ కుమార్ కు ఆత్మీయంగా ఆహ్వానించి బిజెపి రాష్ట్ర…

బీటీ రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామం నుండి వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. శనివారం ఆర్మూర్ నుండి…

రేపు సూర్యాపేటలో పర్యటించనున్న కేసీఆర్

సూర్యపేట A9 news సీఎం కేసీఆర్‌ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. వీటి…

20-25 మంది బీఆర్‌ఎస్‌ సిటింగ్‌లకు గండం

A9 news: *20-25 మంది బీఆర్‌ఎస్‌ సిటింగ్‌లకు గండం? *ఆ ఎమ్మెల్యేలను మార్చేముందు ఫ్లాష్‌ సర్వే *98 శాతం కసరత్తు పూర్తిచేసి.. క్రాస్‌చెక్‌ *ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఆరా *‘అసమ్మతి’ భేటీలకు అధిష్ఠానం ఆశీస్సులు? *అసంతృప్తులకు పదవులు ఇస్తామని హామీ *పట్నంకు మంత్రి,…

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్ A9 news ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కాసుల సవిత, వివాహిత అనుమాన స్పదంగ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి పోలిస్టేషన్ పరిథిలో చోటుచేసుకొంది ఇందల్వాయి, ఎస్సై మహేష్ తెలిపినా వివరాలు ఇలా వున్నాయి గన్నారం…

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం

నిజామాబాద్ A9 news మీడియా మిత్రులకు, పోలీస్, రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కారణంగా, ఏ సమయంలో నైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, దిగువకు గోదావరి నదిలోకి…

ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో నిర్లక్ష్యం వద్దు..ఎమ్మెల్సీ సూచన

నిజామాబాద్ A9 news వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో శుక్రవారం…

చంద్రయాన్ -3 పంపిన చంద్రుడి విజువల్స్

A9 news భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్ మరో అడుగు దూరంలో ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి…

మావోయిస్ట్‌ అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

A9 news * మావోయిస్ట్‌ అగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్‌ సంగ్రామ్‌ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించిట్లు ప్రచారం జరుగుతుండగా రాజిరెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని…