వర్క బేకరీ ప్రారంభోత్సవంలో సందడి చేసిన జబర్దస్త్ నటులు
నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరస్తా ప్రాంతంలో నూతనంగా వర్క బేకరీ ప్రారంభించడానికి జబర్దస్త్ నటులు రావడంతో మామిడిపల్లి ప్రాంతంలో సందడి నెలకొంది .టీవీషోలలో ప్రేక్షకులను నవ్వించే నటులను నేరుగా చూడడానికి ప్రజలు ఉత్సాహం కనబరిచారు. ఈ కార్యక్రమంలో…