Author: Admin

బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా పెద్దోళ్ల గంగారెడ్డి నియామకం

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ నాయకులు, కార్యకర్తలచే కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గా నియామకమైన పెద్దోళ్ల గంగారెడ్డి గారికి పట్టు శాలువాలతో, పూలమాలలతో వారి గృహమునందు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి…

ఆర్మూర్ బిజెపి కార్యాలయం వద్ద గోడలపై రామ మందిరం స్టిక్కర్లు

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : ఈనెల 22వ తేదీ అయోధ్యలో 500 సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నటువంటి దివ్యమైన, భావ్యమైన రామ మందిర నిర్మాణ కార్యక్రమం నిర్వహించబడుతున్న శుభ సందర్భంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ బిజెపి క్యాంపు కార్యాలయం వద్ద…

ప్రముఖ క్రీడాకారినికి అభినందించిన జిల్లా జడ్జ్ సునీత కుంచాల..

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈ రోజు నిజామబాద్ లో గల జిల్లా ప్రిన్సిపల్ సెక్షన్స్ జడ్జ్ సునీత కుంచాల శనివారం ప్రముఖ జాతీయ విలువిద్య క్రీడాకారిణి శ్రీ మద్దుల శ్రీనికను గుజరాత్ లో విలువిద్య పోటీలలో మంచి ప్రతిభఅను చాటినందుకు…

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.. గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.!

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా! అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను ఎవరికి ఇస్తారు గ్రామాల్లో పాలనను ఎవరు…

మామిడిపల్లి కౌన్సిల్లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రారంభించారు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో అనంత ఆంజనేయ స్వామి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రారంభించారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ వర్కింగ్ అధ్యక్షుడు, జాతీయస్థాయి కార్యవర్గ సభ్యులు…

ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్మూరు మండల రేషన్ షాప్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో మండలంలోని రేషన్ కార్డు దారుల యొక్క ఈ కేవైసీ 72% పూర్తయిందని ఈ నెల ఆఖరి…

జెండా బాలాజీ మందిరంలో స్వచ్ఛ తీర్థ మహా అభియాన్ కార్యక్రమం

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కేంద్రంలోని జెండా బాలాజీ మందిరంలో స్వచ్ఛ తీర్థ మహా అభియాన్ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా…

విద్యార్థుల జీవితాలతో చెలగటం ఆడుతున్న ఆటో వాహనదారుల పై చర్యలు తీస్కోవాలి : తెలంగాణ విద్యార్థి పరిషత్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు అఖిల్ అధ్వర్యంలో విద్యార్థుల జీవితాలతో చలగటం ఆడుతున్న ఆటో వాహనదారుల పై చరియలు తీస్కోవలని నిజామాబాద్ జిల్లా ACP CSS విజయసరది గారికి వినతి పత్రం అందజేశారు ఈ…

అంకాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం –బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య…

బాల్కొండ మండల కేంద్రంలోని రైస్ మిల్లులు తనిఖీ చేసిన తాసిల్దార్ శ్రీధర్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : బాల్కొండ మండలంలో ఉన్న రైస్ మిల్లులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం బాల్కొండ తహసిల్దార్ శ్రీధర్ నాగపూర్ శివారులో గల శ్రీ లక్ష్మీనరసింహ రైస్ రైస్ మిల్లు,అలాగే కిసాన్ నగర్ లోని…