సిద్ధిపేట జిల్లాలో దారుణం
సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్‌నని బెదిరించి ఓ ఆగంతకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్ధిని కాలేజ్ ముగిసిన తర్వాత తెలిసిన యువకుడితో కలిసి జగదేవపూర్…