శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో••• ఢిల్లీలోని ఎర్రకోట పై ఆగస్ట్ 15 న జరగనున్న భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా, అగ్ర రాజ్యం అమెరికా నుండి రిపబ్లికన్లు & డెమొక్రాట్లు తో కూడిన అఖిలపక్ష బృందం అతిథులుగా హాజరవనున్నారు• అంతే కాకుండా, ఈ సంవత్సరం ఆగస్ట్ 15 వ తేదీన అమెరికా దేశవ్యాప్తంగా “National Day of celebration” ( జాతీయ పండుగ) గా భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించి,అమలు చేస్తున్న అమెరికా• ఇది గతంలో ఎన్నడూ జరగనిది,ప్రస్తుత కాలంలో భారత్ యొక్క స్నేహాన్ని బలంగా కోరుకొంటూ,అసాధారణ రీతిలో నిర్ణయం తీసుకుని, ప్రపంచాన్ని నివ్వెరపరిచింది•అమాంతం మరింతగా భారతదేశ ప్రతిష్ట పెరిగిపోయింది• ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తున్న మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ బహుధా ప్రశంసనీయులు• ఇదే నయా భారత్• భారత్ మాతా కీ జై!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *