నిజామాబాద్ జిల్లా :
డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య. కుటుంబ సభ్యుల ఆందోళన. భర్త, అత్త, ఆడపడుచు, పైన అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యు లు. భర్త, అత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *