తిమ్మాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కును మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారునికి పంపిణీ చేశారు
ఈ సందర్భంగా మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో 26వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా లబ్ధిదారునికి చేసామన్నారు సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు తమకు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు చేసినందుకుగాను లబ్ధిదారుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..