:సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బాబాపూర్ గ్రామం లో లో గృహ జ్యోతి పతకాన్ని విద్యుత్ అధికారులు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ ల అమలు లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున గృహ జ్యోతి పతకం తో రెండు వందల యూనిట్లవరకు ఉచిత విద్యుత్ బిల్లులను ప్రారంభించి వినియోగదారులకు అందించారు.
ఇంటింటికి తిరిగి విద్యుత్ రీడింగ్ తీస్తూ గృహ జ్యోతి బిల్లులను వినియోగదారులకు అందించారు.గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ రావడం తో వినియోగదారులు ప్రభుత్వానికి కృతఙ్ఞలు తెలిపి సంతోషం వ్యక్త పరిచారు.ఈట్టి కార్యక్రమం లోగ్రామ విద్యుత్ అధికారి రాంచంధర్ (చందు ), స్పాట్ బిల్లర్ షేక్ ముజహిద్ , వినియోగదారులు, అశోక్, రవి, బిర్రు సత్తెమ్మ పాల్గొన్నారు.