- నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గృహ జ్యోతి పతకాన్ని విద్యుత్ అధికారులు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ ల అమలు లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున గృహ జ్యోతి పతకం తో రెండు వందల యూనిట్లవరకు ఉచిత విద్యుత్ బిల్లులను ప్రారంభించి వినియోగదారులకు అందించారు.
- ఇంటింటికి తిరిగి విద్యుత్ రీడింగ్ తీస్తూ గృహ జ్యోతి బిల్లులను వినియోగదారులకు అందించారు.గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ రావడం తో వినియోగదారులు ప్రభుత్వానికి కృతఙ్ఞలు తెలిపి సంతోషం వ్యక్త పరిచారు.ఈట్టి కార్యక్రమం లో జె ఏ ఓ హరీష్, వెంకట్, సబ్ ఇంజనీర్ రిజ్వాన్, స్పాట్ బిల్లర్ శివరాం, వినియోగదారులు పాల్గొన్నారు.