నిజాంబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో గాంధీచౌక్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలుస్తానంటూ ఇచ్చిన హామీల నెరవేర్చక కొత్త కొత్త హామీలు ఇస్తూ ప్రజల్ని తికమక పెడుతూ చేస్తున్న వాగ్దానాన్ని నమ్మద్దని హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒకరోజు దీక్ష చేస్తుంటే పోలీసులు కేసీఆర్ తొత్తుల్లాగా వ్యవహరిస్తూ అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తూ ధర్పల్లి మండల బిజెపి అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చేసింది ఏమీ లేదంటూ నిరుద్యోగులకు రాష్ట్రంలో చదువులు చదివిన వారికి ఉద్యోగాలు లేవు చదివి ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి లేదు పేదవారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానంటూ ఇంకా చాలా పథకాలు తెచ్చాడు ఆ పథకాలన్నీ పేపర్లనే ఉన్నయి గాని ప్రజల్లోకి రాలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షను భగ్నం చేస్తూ కేసీఆర్ తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసులు అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ధర్పల్లి గాంధీ చౌక్ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి కార్యకర్తలు అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ ఇలా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కూసున్న మా అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ హామీ ఇచ్చి మరిచిన కేసీఆర్ కు హెచ్చరిక చేస్తూ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మాదే కాబట్టి నీకు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో లోలం గంగారెడ్డి, పాల్తి దాస్, కరక బాల్ రేడ్డి, చిలుక మహేష్, చేలిమెల నవీన్, హంసర్ నాయక్, కొట్టాల నరేష్ గౌడ్, శ్రీకాంత్, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు