*మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ వెల్లడి.
ఎ9 న్యూస్ మార్చ్ 24
మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్బంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజికవర్గాలకు 7 అంబులెన్సులు ప్రభుత్వ ఆస్పత్రికి కానుకగా ఇచ్చిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు. అందులో భాగంగా ఈరోజు నర్సాపూర్ నియోజికవర్గం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు రఘునందన్ రావు గారి ఆదేశం మేరకు మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధమల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ పావని కీ అంబులెన్సు ను అందించడం జరిగింది. పేద ప్రజల సేవలకు ఉపయోగించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, సంగసాని సురేష్ , మండల్ అధక్షలు చంద్రియా, నగేష్, నాగప్రభూ, పెదపూలి రవి, దాసు, బీజేపీ నర్సాపూర్ అసెంబ్లి నాయకులు భాదేబాలరాజ్, సంగసనిరాజు, దిగంబర్, సంగమేష్, రాములునాయక్, సదానందం, ఆంజనేయులు గౌడ్, ఆంజనేయులు, భిక్షపతి, అర్వింద్ వాల్దాస్, ఉదయగౌడ్, మహేందరగౌడ్, నగేష్ గౌడ్, శ్రీకాంతచారీ, చారి, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, పూర్ణచందర్, స్వామి, శేఖర్ మరియు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.